మావోయిస్టులకు సంఘీభావంగా జేకేఎన్ఎస్ఎఫ్ లేఖ

న్యూదిల్లీ, అక్టోబర్ 17: మావోయిస్ట్ లొంగుబాట్లను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)కు సంఘీభావం తెలుపుతూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(జేకేఎన్ఎస్ఎఫ్ఒ) ఒక లేఖ రాసింది. దీర్ఘకాలిక ప్రజా యుద్ధ విప్లవాత్మక రేఖకు అచంచలంగా కట్టుబడి వున్నామని పేర్కొంది. భారత విస్తరణవాద ఫాసిజం అణగారిన ప్రజలపై ముఖ్యంగా ముస్లింలు, ఆదివాసీలు, దళితులు, రైతులు, మహిళలు,…
