Tag Jitender Reddy as state representative in Delhi

దిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి

బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపి న్యూదిల్లీ, జూన్‌26: దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి బాధ్యతలు  స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణను స్పోర్టస్‌ హబ్‌గా…