జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను
ఇండియా కూటమిని గెలిపించి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి.. అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం.. జార్ఖండ్ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : జార్ఖండ్ ప్రజలపై బిజెపికి ప్రేమ లేదని.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…