సూర్యాపేటలో జ్యువెల్లరీ షాపు లూటీ

18 కేజీల బంగారం అపహరణ? దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, జు 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ జువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. పట్టణంలో ఎంజి రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణంలో సుమారు 18 కేజీల బంగారాన్ని, లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. రోజుమాదిరిగానే యజమాని తెడ్ల కిశోర్…
