Take a fresh look at your lifestyle.
Browsing Tag

jeevan reddy

ప్రజా సమస్యలపై.. శాసన సభలో మాట్లాడనివ్వడం లేదు

గన్‌పార్క్ ‌వద్ద మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకని కాంగ్రెస్‌ ‌నేతల నిరసన పిఆర్సీపై ఉద్యోగుల సంబురాలపై జీవన్‌ ‌రెడ్డి ఆక్షేపణ తమకు శాసన సభలో మాట్లాడే సమయం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ‌నేతలు నగరంలోని అమరవీరుల స్మారకం గన్‌పార్క్ ‌దగ్గర…
Read More...

కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌వల్ల రాష్ట్రం సర్వ నాశనమైంది

కాళేశ్వరంతో ఎకరా కూడా నీరు పారలేదు తండ్రీకొడుకులకు అహంకారం తలకెక్కిందన్న భట్టి, జీవన్‌ ‌రెడ్డి ‌మంత్రి కేటీఆర్‌ ఒక పిల్ల కాకి అని.. అరుచుకుంటూ పోవడం తప్ప ఆ కాకితో ఏమి కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌…
Read More...

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ రహస్య ఒప్పందం ..!

కేసిఆర్‌ ‌చర్యలతో రైతులకు తీవ్ర నష్టం కేంద్ర భయంతో వ్యవసాయ చట్టాల అమలు కాంగ్రెస అవిర్భావం సందర్బంగా జెండా ఎగురేసిన ఉత్తమ్‌ ‌తెలంగాణ ఇచ్చింది..స్వాతంత్య్రం తెచ్చిందీ కాంగ్రెస్‌ ‌పార్టీయేనని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…
Read More...

అధ్యక్ష పదవికోసం అధిష్టానం వద్ద క్యూ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక• పదవి కోసం స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులంతా అధిష్టానం వద్ద క్యూ కడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. గడచిన అయిదారేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతూ…
Read More...

అక్రమ ప్లాట్ లను రిజిస్టర్ చేసింది ప్రభుత్వం కాదా..

రిటైర్డ్  రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విష్ణ వర్ధన్ కాంగ్రెస్ అధికారంలో కి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ ను ఉచితం గా చేస్తాం..పీసీసీ చీఫ్ ఉత్తమ్ నో ఎల్ ఆర్ఎస్ నో టీఆరెస్ స్లోగన్ తో ప్రజలోకి వెళ్ళాలి ..జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి…
Read More...

‌ప్రజారోగ్యం కంటే సచివాలయమే ముఖ్యమా?

సర్కార్‌ ‌తీరుపై జీవన్‌ ‌రెడ్డి మండిపాటు  హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలును తాము కూడా కోరుకోవడం లేదని, కానీ సీఎం కేసీఆరే ఆ పరిస్థితిని కల్పిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ డియాతో మాట్లాడిన…
Read More...

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కొండపోచమ్మ కార్యక్రమంలో  కొరోనా నిబంధనలు గాలికి గచ్చి బౌలి ఆస్పత్రిలో ఒక్కరినీ ఎందుకు చేర్చలేదు: జీవన్‌ ‌రెడ్డి కేసీఆర్‌ ‌ప్రభుత్వం స్థానిక సంస్థల ను నిర్వీర్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు.…
Read More...