ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అపశృతి
కెటీఅర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ ప్రచార రథంపై నుంచి పడిన కెటిఆర్, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు స్వల్ప గాయాల్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్‌లో బిఅర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్ వేసెందుకు అంకాపూర్ నుంచి…