కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై

– నాలుగు పేజీల లేఖ విడుదల – పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా.. – కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు – ఇక రేవంత్ రెడ్డిపైనే నా పోరాటం జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 25: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని…
