హెచ్‌ఎండీఏ ప్రణాళికలు భేష్

హెచ్‌ఎండీఏ కార్యాలయానికి జేడీఏ బృందం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికా చర్యలను అధ్యయనం చేయడానికి జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (జేడీఏ) నుంచి కమిషనర్ ఆనంది నాయకత్వంలోని ప్రతినిధి బృందం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. ప్లానింగ్ డైరెక్టర్ ప్రీతిగుప్తా, అదనపు చీఫ్ టౌన్ ప్లానర్ అంకుర్ దధీచ్,…
