బాక్సింగ్ దిగ్గజకు జేజేలు
భారత్ బాక్సింగ్ క్రీడలో చిరస్మరణీయ శుభ దినం తెలంగాణ మట్టి మాణిక్యం టర్కీ వేదికపై మెరిసిన క్షణం ఇందూరు గడ్డ బిడ్డ నిఖత్ జరీన్ ప్రపంచ విజేతగా నిలిచిన వైనం యావత్ భారతీయ జనగణం గర్వంతో తలెత్తుకున్న సందర్భం దూకుడే అస్త్రంగా విజయమే లక్ష్యంగా పిడిగుద్దులు కురిపించి ప్రత్యర్థిని మట్టి కరిపించి ప్రపంచ విజేతగా విరిసింది…