కోదాడ ప్రజలకు తీపి కబురు

– జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు శాశ్వత భవన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు – గ్రామీణ ప్రతిభావంతులకు ఉచిత నాణ్యమైన విద్య – ఫలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి కోదాడ, ఆగస్టు 9: గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉండి వెనుకబడిపోతున్న విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన సీబీఎస్‌ఈ విద్యను అందించేందుకు కోదాడ నియోజకవర్గ…
