Tag #Japan #first woman Prime Minister #Takaichi

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా తకైచి

– ఆమె ఎన్నిక లాంఛనమే అంటున్న పరిశీలకులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 4: జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.…