జానపద సంగీత సరస్వతి
మే 12…వింజమూరి అనసూయా దేవి జయంతి రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494 వింజమూరి అనసూయా దేవిభారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త, దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఐదుసార్లు జీవితకాల సాధన పురస్కారాలు అందుకున్న మొదటి భారతీయ మహిళ. విశ్వ…
