జనక్ ప్రసాద్‌కు మతి భ్రమించింది

– రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే కవితపై ఆరోపణలు – హెచ్‌ఎంఎస్ నాయకుల విమర్శలు గోదావరిఖని, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్ కలయికతో ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌కు నిద్ర పట్టడం లేదని హెచ్‌ఎంఎస్ సింగరేణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, ఆర్‌జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్, ఆర్‌జి-1 ఏరియా బ్రాంచి కార్యదర్శి పల్లె…
