Tag janadharma

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

37 నుంచి 40 దాకా ఉల్లంఘనలే ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ ఘనత

విచిత్రమేమంటే ఇది ఒప్పందం కాదు. చట్టం కాదు, కేవలం ఒక హామీ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల రెడ్డి నాయకత్వంలో నలుగురు పెద్ద మనుషులు, తెలంగాణ తరఫున మరో నలుగురు పెద్దమనుషులతో ఒప్పందం ఇది. ఎన్నో ఒప్పందాలను ఉల్లంఘించారు. ఒప్పందం మీద నమ్మడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీన మోసం చేసిందని విమర్శలు వచ్చాయి. …