ఇది నాలుగు కోట్ల ప్రజల ‘అయ్య జాగీరే’!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అంతకుమించి తెలంగాణ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెట్టాలనుకున్న జనసేనకు హైకోర్టులో షాక్ తగిలింది. హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం మధ్యాహ్నం…
