Tag jana reddy jagga reddy

కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రి’లొల్లి

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు గోవింద అన్న నానుడిలా ఉందిప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి లొల్లి. గతంలో కాంగ్రెస్‌లో కార్యకర్తలుండరు అందరూ నాయకులే అన్నట్లు, ఇప్పుడు నాయకుల్లో కొందరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిమీదే అశ పెట్టుకున్నారు. క్రమేణ ముఖ్యమంత్రి అభ్యర్ధుల జాబితా పెరుగుతూ పోతోంది. అర్హతలు, అనుభవమన్న విషయాన్ని పక్కకు పెట్టి రెడ్డి వర్గమైతే…