సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

– మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రి అజారుద్దీన్ సూర్యాపేట, ప్రజాతంత్ర, 24: జాన్ పహాడ్ దర్గా సర్వమత సమ్మేళనానికి ప్రతీక అని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు. ఆనంతరం అయన మాట్లాడుతూ శుక్రవారం ఉర్సు…
