ఆయనకు పార్టీతో సంబంధమే లేదు
జంపన్నపై మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ సీరియస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: దేశంలో సకల సమస్యలకు మూలకారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తియుక్తులతో నిజమైన ప్రతిదాడిని ఎక్కుపెట్టండి.. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి.. అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండి అంటూ జంపన్న అనే వ్యక్తి తమ పార్టీకి హితవు పలకడాన్ని…
