కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జమ్మికుంట, ప్రజాతంత్ర మే 3 : హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ…
