నోబెల్ శాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్ కన్నుమూత

– వృద్దాప్య సమస్యలతో మరణించినట్లు ప్రకటన న్యూయార్క్, నవంబర్ 8: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో 97ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూయార్క్‌లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మెలికలు తిరిగిన…
