జమలాపురపు విఠల్‌రావుకు వివేకానంద స్ఫూర్తి పురస్కారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12: జాతీయ తెలుగు సారస్వత పరిషత్, శ్రీ ఆదిలీల ఫౌండేషన్ న్యూదిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ నేతృత్వంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు వివేకానంద స్ఫూర్తి…
