Tag Jamalapuram is the number one tourism park in the country

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా జమలాపురం టూరిజం పార్కు

ఎకో టూరిజం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు భార‌త‌దేశ టూరిజం చిత్ర‌ప‌టంలో జమలాపురం టూరిజం పార్కును అగ్రస్థానంలో ఉంచుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు రహదారులకు  టూరిజం పార్కు నిర్మాణానికి…