జల్ సంచయి -జన బాగీదారిలో బెస్ట్ స్టేట్ అవార్డులు

– అందుకున్న పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్, జలమండలి ఎండీ న్యూదిల్లీ, నవంబర్ 18: దేశవ్యాప్తంగా జరిగిన జల్ సంచయి జన బాగీదారి 1.0 కార్యక్రమంలో రాష్ట్రం బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుని మరో మైలురాయిని సాధించింది. దేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా నిలవడంతోపాటు, సౌత్ జోన్‌లో అన్ని అవార్డులను స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 8…
