జైరాం వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– కాంగ్రెస్‌కు -‘ఎ’-టీమ్‌కాదు.. బీజేపీకి ‘బీ’-టీమ్ కాదు – మాది తెలంగాణ ప్రజల ఏ-టీమ్’ – మీ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: దేశ రాజకీయ్షాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్…
