Tag #Jagruti Kavitha couple #pays homage to Harishrao father #Hyderabad

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు కవిత దంపతుల పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తతో కలసి వెళ్లి హరీష్‌ ‌రావును పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని…