కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఔదార్యం

– అంధ బాలుడి కుటుంబానికి అండ – రూ. 7.50లక్షల చెక్కు అందజేత సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అంధ బాలుడి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తండాకు చెందిన…
