Tag #Jaggannapeta #Sarpanch #inanimously elected #In Minister Sitakka village

మంత్రి సీతక్క స్వగ్రామంలో సర్పంచ్‌ ఏకగ్రీవం

ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సొంత గ్రామం ములుగు మండలం జగ్గన్నపేటలో సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి కోసం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు పల్లెలు మంత్రి సీతక్క చొరవతో కాంగ్రెస్‌…