ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం!
దిల్లీలో టీడీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటిన మాజీ సిఎం వైఎస్ జగన్ * ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు..అంతటా ఆటవిక రాజ్యమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్తసిక్తమవుతోంది. వైకాపా కార్యకర్తలు, నేతలపై దాడులు, హత్యాకాండ, ఆస్తుల విధ్వంసానికి నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు తెలియచేసేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి…