ఆమె అజ్ఞానానికి జోహార్లు

– బీఆర్‌ఎస్ శత్రువుల మాటలనే వల్లె వేస్తున్నారు – ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కవిత కూడా…
