నేడు కాశ్మీర్, హర్యానా ఫలితాలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కేంద్రాల వద్ద భారీగా బలగాలను…