తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
మలేషియా పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు ప్రజాతంత్ర, నవంబర్ 10 : తెలంగాణలో తాము తీసుకువొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేని అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం నాడు…