బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా..
భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా మహిళా రిజర్వేషన్లకై నా సీటు సైతం వదులుకుంటా మహిళలు రాజకేయాల్లోకి రావాలి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని…
