ప్రజా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు
ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…