తుమ్మల లాంటి నేతలను వొదులుకోవడం తప్పే

– అందుకే బీఆర్‌ఎస్ మూడోసారి మట్టి కరిచింది – ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్ – ఇప్పుడా బాధ్యతను జాగృతి పోషిస్తుంది – ఖమ్మంలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన…
