ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే

– కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు – బిజెపి మత రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టారు – సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు – బిఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి – జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పతాకమే – నిజామాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్, ప్రజాతంత్ర,…
