కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వమే

రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే చాన్స్ లేదు రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన అంతమైంది మజ్లిస్ అభ్యర్థిని గట్టిగా ఢీ కొంటాం మహేశ్వరం గావ్ చలో అభియాన్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : దేశంలో అవినీతిలేని, అంకిత భావంతో పాలన జనరంజకంగా సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో మూడవ సారి…
