కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం

– నానాజాతి సమితిలాంటి బీఆర్ఎస్సా విమర్శించేది? . పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4 : అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నాయకులను చేర్చుకుని బీఆర్ఎస్ ఒక ‘నానాజాతి సమితి’లా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి…
