గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించలేం

– గవర్నర్లకు మూడు అంశాల్లోనే నిర్ణయం – సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు న్యూదిల్లీ,నవంబర్ 20: గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించటం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను…
