ఇంధన కొరత.. అసత్యం

– తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఇంధన కొరత ఉందనేది అసత్యమని, ఈ వదంతులను ప్రజలు నమ్మి అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని…
