దేవుడిని కూడా వదలకపోవడం దారుణం

– శబరిమల బంగారం మాయం కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూదిల్లీ, జనవరి 5 (ఆర్ఎన్ఏ): శబరిమల బంగారం తాపడాల కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడినీ వొదిలిపెట్టలేదంటూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్ పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ…
