రేవంత్ కు విలువలు లేవనేది స్పష్టమైంది

– బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు విలువలను దిగజారుస్తున్నాయి ~బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలువదని మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు…
