డిజిటల్ రంగంలో సాధికారతకు కృషి..

రాష్ట్రంలో 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు విస్తరిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణలో 400 గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…