చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం
జాబిల్లి వైపు దూసుకెళ్లిన రాకెట్ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్-3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాప్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత…
