అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు: ఐక్యరాజ్య సమితి

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు, అమెరికా సైన్యం నేరుగా ఇజ్రాయెల్ యుద్ధంలో చేరిన దానికి సంకేతంగా మారాయి. ఆదివారం నాడు ఈ దాడులపై అమెరికా మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల స్పందన: మధ్యప్రాచ్యంలో ఈ దాడులు మరింత ఘర్షణలకు దారితీయవచ్చన్న భయాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఈ…
