ఇజ్రాయెల్, హిజ్బొల్లా.. పోరాటానికి తెర పడ్డట్లేనా!?

ఇజ్రాయెల్ ` హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య పదమూడు నెలల పోరాటానికి తెరపడిరది. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు జో బ్కెడెన్ ప్రకటించారు.ఈ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. లెబనాన్‌లో పోరాటాన్ని నిలిపివేసి, ‘హిజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడం’…