ఇజ్రాయెల్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

– యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఎవోయూ – ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు – ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన – త్వరలోనే ఇండియా వస్తానన్న నెతన్యాహు న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే…
