గాజా బలిపీఠంపై జర్నలిస్టుల ప్రాణాలు..

అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య అంచనా ప్రకారం గాజాలో ప్రస్తుతం వెయ్యిమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. గాజా ప్రాంత జనాబా రెండు మిలియన్లు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు హస్పిటల్ కారిడార్లు, టెంట్లు, కార్లలో నిద్రపోతూ గడుపుతున్నారు. వీరిలో కొంతమంది డజన్లకొద్దీ తమ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బతుకులీడుస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకు దూరంగా…
