లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

- పది నిమిషాల వ్యవధిలో వంద ఎయిర్ స్ట్రయిక్స్ టెలి అవీవ్, ఏప్రిల్ 8: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీతావహ దాడులకు పాల్పడింది. 10నిమిషాల వ్యవధిలో లెబనాన్ లోని పలు ప్రదేశాలపై 100 ఎయిర్ స్టయ్రిక్స్ చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి.…
