గాజాపై కొనసాగిన ఇజ్రాయిల్ దాడులు

– తాజాగా 30మంది పాలస్తీనియన్ల దుర్మరణం గాజా, అక్టోబర్ 1: గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న అమానవీయ దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 30 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం గాజా నగరానికి తూర్పున ఉన్న జీ…
