విద్యా నివేదిక తయారీ అర్బన్ నక్సల్స్‌తోనా?

– విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే – తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో తెలంగాణ విద్యా విధానంపై నివేదిక తయారు చేయించడం ఆందోళనకరమని బీజేపీ…
